Home
Cinema
Cinema News
-
Bollywood Updates : రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా… స్టార్ హీరో షాకింగ్ డెసిషన్
Bollywood Updates : బాలీవుడ్లో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే నటుల్లో రణవీర్ సింగ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమా ప్రమోషన్లు, మీడియా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, సోషల్ మీడియా హడావుడి.. ఇలా ఎక్కడ చూసినా తనదైన శైలితో ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటనే… -
Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి జిగితార సాంగ్ రిలీజ్.. మణిశర్మ మెలోడీకి ఫ్యాన్స్ ఫిదా
Chennai Love Story : కిరణ్ అబ్బవరం కెరీర్లో వరుస విజయాల తర్వాత వస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ప్రేమకథతో పాటు ఎమోషన్స్ పెద్దపీట వేస్తున్న కథాంశం కావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ‘జిగితార’ పాట సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు మంచి ఊపు తీసుకొచ్చింది. శనివారం సాయంత్రం తిరుపతిలో ఘనంగా నిర్వహించిన సంగీత వేడుకలో ‘చెన్నై లవ్ స్టోరీ’… -
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
Ma Inti Bangaram OTT Update : సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి తొలి రోజే పాజిటివ్ టాక్ లభించడంతో, ఓటీటీ విడుదల ఎప్పుడు? ఏ ఓటీటీలో ? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మా ఇంటి బంగారం’కు… -
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
Rukmini Vasanth : సోషల్ మీడియా విస్తృతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో ప్రముఖుల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు అలాంటి ఘటనలో ప్రముఖ నటి రుక్మిణి వసంత బాధితురాలగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.… -
Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు… జోరు మీదున్న రవితేజ
Ravi Teja : రెండు నెలల్లో రెండు కొత్త సినిమాలు. ఒకటి స్టార్ నిర్మాతతో, మరొకటి క్రేజీ దర్శకుడితో. వరుస ప్రాజెక్టులతో మళ్లీ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్లేందుకు మాస్ మహారాజా రవితేజ సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ఆయన కొత్త సినిమాలపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రాజెక్టులు పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రెండు భారీ చిత్రాల షూటింగ్‌లు ప్రారంభం కానుండటంతో రవితేజ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సినీ… -
Maa Inti Bangaaram Day 1 Collections : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ డే కలెక్షన్స్… అనుష్క, రష్మిక సినిమాలను మించిన వసూళ్లు
Maa Inti Bangaaram Day 1 Collections : ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయనే చర్చ జరుగుతున్న సమయంలో సమంత రూత్ ప్రభు నటించిన ‘మా ఇంటి బంగారం’ తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఉండగా, ఆ… -
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
Dhanush : ధనుష్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది నెలలుగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌తో ఆయన డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రచారానికి మరో ట్విస్ట్ జతైంది. ప్రేమలో ఉన్నారని వస్తున్న ఊహాగానాలు ఇంకా నిర్ధారణ కాకముందే, ఈ ఇద్దరూ విడిపోయారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు వీరిద్దరి మధ్య నిజంగా ఏం జరిగిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా… -
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్‌లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
Toxic Update : ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన నటుడు యష్. ఇప్పుడు అతను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, గ్లోబల్ లెవెల్లో కూడా భారీ అంచనాలతో మందుకు కదులుతోంది. అయితే ఇలాంటి సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో కలిసి చేస్తున్న ‘టాక్సిక్’ ప్రాజెక్ట్‌పై గత కొన్ని నెలలుగా వరుస రూమర్స్ వినిపించడంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది? యూనిట్లో నిజంగానే విభేదాలు ఉన్నాయా? యష్ స్వయంగా… -
SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్‌కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
SSMB29 : ఒక సినిమా విడుదల కాకముందే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం కొత్త కాదు. అయితే షూటింగ్ పూర్తికాకముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం దిగ్గజ సంస్థలు భారీ మొత్తాలతో పోటీ పడటం మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విషయంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక… -
Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి… ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ….
Viswanath and Sons : ఒక సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావాలంటే ఇప్పుడు ట్రైలర్ మాత్రమే సరిపోదు, దానికి ముందు వచ్చే అనౌన్స్మెంట్ కూడా కీలకంగా మారిపోతోంది ఈ రోజుల్లో. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త తరహా ప్రమోషన్ తప్పనిసరిగా మారింది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాల కోసం రూపొందించిన క్రియేటివ్ అనౌన్స్మెంట్ వీడియోలు మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా మార్కెటింగ్ స్ట్రాటజీని దర్శకుడు…
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!