Home
Cinema
Cinema News
-
Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు… ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
Anandita Surgery Rumours : స్టార్ హీరోలు, హీరోయిన్ల పిల్లలుగా పుట్టడం బయటివారికి అదృష్టంగా కనిపించవచ్చు. అయితే ఆ గుర్తింపుతో వచ్చే ఒత్తిడి, విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఎంత బాధాకరంగా ఉంటుందో చాలా అరుదుగా బయటకు వస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభవాన్నే బహిరంగంగా పంచుకున్నారు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె ఆనందిత సుందర్. తన బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, బాడీ షేమింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు… -
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10 లోకి కాంట్రవర్సీ యూట్యూబర్ నందన ?
Bigg Boss Telugu 10 : బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’ ఒకటి. నాగార్జున హోస్ట్ గా ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్లారనడంలో సందేహంలేదు. ప్రతి కొత్త సీజన్ ప్రారంభానికి ముందే పోటీ చేసే కాస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఈసారి కూడా ‘బిగ్ బాస్ తెలుగు 10’ సన్నాహాలు వేగంగా సాగుతుండగా, షోలో పాల్గొనబోయే సెలబ్రిటీల పేర్లు ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే… -
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
Fahadh Faasil : మలయాళ ఇండస్ట్రీలో ఫహద్ ఫాసిల్ క్రేజ్ గురించి ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన ఫహద్, మరోసారి అదే తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నటుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఆయన రీసెంట్ గా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘దృశ్యం 3’ హిట్ తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ… -
Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?
Crime Thriller OTT : ఒక సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు సంవత్సరాల పాటు ఎదురుచూడడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుంది. సస్పెన్స్ తో సాగే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్ అత్యుత్తమ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘దృశ్యం 3’ థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టడంతో థ్రిల్లర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన తొలి… -
Samantha : రిలీజ్ కు ముందే సేఫ్ జోన్ లోకి “మా ఇంటి బంగారం”… సమంత ఆ కష్టాన్ని గట్టెక్కినట్టేనా ?
Samantha : సినీ పరిశ్రమలో విజయాలు, పరాజయాలు మామూలే. అయితే కొన్ని ఫ్లాప్‌లు మొత్తం జానర్‌పైనే ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లు బాక్సాఫీస్‌ను శాసిస్తున్న వేళ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన అనుష్క శెట్టి నటించిన ‘ఘాటీ’ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరచడంతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్‌పై మరోసారి చర్చ… -
Kannappa Re Release Date : మరోసారి థియేటర్లలోకి ‘కన్నప్ప’… రీ రిలీజ్ డేట్ ఇదే
Kannappa Re Release Date : భక్తి, త్యాగం, ఆధ్యాత్మికతను అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ‘కన్నప్ప’. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భక్తిరస గాథను మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం ‘కన్నప్ప’ను మరోసారి థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ ఎపిక్ డివోషనల్ డ్రామాను మరోసారి భారీ తెరపై… -
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్‌రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
Keerthy Suresh : గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్. అయితే 2025లో విడుదలైన కొన్ని సినిమాల బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు 2026ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యవాన్ సావిత్రి’పై ఆమె ఆశలు పెట్టుకుంది. ఈరోజు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ‘సత్యవాన్ సావిత్రి’ 2026… -
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
Obsession : హాలీవుడ్లో భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటేనే సినిమా విజయవంతమవుతుందనే అభిప్రాయాన్ని మరోసారి తలకిందులు చేసింది ‘అబ్సెషన్’. కేవలం 7 కోట్ల రూపాయల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ బాక్సాఫీస్ చరిత్రలో అరుదైన రికార్డును రాస్తోంది. చిన్న చిత్రంగా ప్రారంభమైన ఈ మూవీ, ప్రస్తుతం వేల కోట్ల వసూళ్లతో సినీ పరిశ్రమను పూర్తిగా తనవైపు తిప్పుకుంది. హారర్… -
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
The India Story : ప్రతిరోజూ మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వెనుక కనిపించని ప్రమాదం ఎంత ఉంది ? ఆహార కల్తీ అనే సమస్య మన ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో చెప్పే ప్రయత్నాలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు అదే అంశాన్ని ఒక కోర్టు డ్రామా రూపంలో వెండితెరపైకి తీసుకురాబోతున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా విడుదలైన ఈ… -
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
Raj Nidimoru : భారతీయ సినిమాల్లో కొన్ని పేర్లు నటులుగా మాత్రమే ఉండవు. కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది హీరోలు సినిమాలో ఆయన కటౌట్ పెట్టి కలెక్షన్లు కురపించుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి ప్రభావం కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్లో తెరకెక్కిన కొన్ని వెబ్ సిరీస్‌లు,…
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!