Home
Cinema
Cinema News
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Fauzi Release Date: ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌పై మరోసారి చర్చ మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ జూలైలో ఆఫీషియల్ గా ప్రకటించారు. అయితే తాజాగా ఈ డేట్ నుంచి సినిమా తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2027 జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రిలీజ్… -
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
The Paradise: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా నుండి విడుదలైన సెన్సేషనల్ మాస్ సాంగ్ ‘ఏష నాగుల’ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ మైల్‌స్టోన్‌ను ఘనంగా దాటేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ఫోక్ బీట్స్‌కు.. జంగిరెడ్డి, ప్రభా బంగారిగళ్ల నాటు గాత్రం తోడవడంతో ఈ పాట సోషల్ మీడియాను షేక్… -
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
Rajinikanth: సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్పడం ఒక ఎత్తయితే.. అదే మాటను సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా చెప్పడం మరో ఎత్తు. ప్రస్తుతం హీరో సూరికి అలాంటి అరుదైన ప్రశంసే దక్కింది. సూరి నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజనీకాంత్.. నేరుగా సూరికి ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ఊహించని ఫోన్ కాల్‌తో సూరి ఎంతగా ఎమోషనల్ అయ్యారో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన… -
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
Emmy Awards 2026: లాస్‌ఎంజెల్స్‌లోని పీకాక్ థియేటర్లో 78వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ (78th Primetime Emmy Awards) వేడుక అత్యంత వైభవంగా ముగిసింది. ఈ ఏడాది అవార్డుల రేసులో సరికొత్త రికార్డులు, హిస్టారికల్ విక్టరీలు టెలివిజన్ ప్రపంచాన్ని షేక్ చేశాయి. ప్రముఖ నటి మార్స్కా హర్గిటే హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఈవెంట్లో సరికొత్త హారర్ కామెడీ సిరీస్ ‘విడోస్ బే’, మెడికల్ డ్రామా ‘ది పిట్’లు ప్రధాన కేటగిరీలను క్లీన్ స్వీప్ చేశాయి. ఈ సారి… -
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
Sydney Sweeney: హాలీవుడ్ స్టార్ నటి సిడ్నీ స్వీనీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి విషయం సినిమా కాదు.. ఓ స్పోర్ట్స్ యాడ్. స్పోర్ట్స్ ప్రిడిక్షన్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నోవిగ్ కోసం ఆమె చేసిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ యాడ్‌లో సిడ్నీ దాదాపు నగ్నంగా కనిపిస్తూ క్రీడా పరికరాలతో తన శరీరాన్ని కప్పుకోవడం చాలామందికి నచ్చలేదు. మహిళా క్రీడాకారులు అయితే ఈ ప్రచారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే… -
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
South Movies: ఈ వారం సౌత్ సినిమా ప్రేక్షకులకు థియేటర్లలో విభిన్నమైన వినోదం పంచడానికి పలు క్రేజీ సినిమాలు సిద్ధమయ్యాయి. హార్డ్-హిట్టింగ్ క్రైమ్ డ్రామాలు, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్స్, రూరల్ యాక్షన్ జోనర్లలో సరికొత్త కథలతో కొత్త సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి ఆ లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం పదండి. దాయ్రా (Daayra) జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… -
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
Disha Salian Death Case: దిశా సాలియన్ డెత్ కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో జరిగిన ఈ మరణంపై బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై పెద్దగా మాట్లాడని నటుడు సూరజ్ పంచోలి తొలిసారి సుదీర్ఘంగా స్పందించారు. దిశా సాలియన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను జీవితంలో ఎప్పుడూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. తన… -
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త హాలీవుడ్ కంటెంట్ డిజిటల్ స్క్రీన్లపై అలరించడానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్, రివేంజ్ డ్రామాలు, యానిమేషన్స్, సెప్టెంబర్ 15 నుండి 18 మధ్య ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచబోతున్నాయి. మరి ఆ టాప్ కంటెంట్ ను ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చో తెలుసుకుందాం పదండి. లీ క్రోనిన్స్ ది మమ్మీ (Lee Cronin’s The Mummy) హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను భయపెట్టడానికి వస్తున్న… -
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
RamBola Title War: వినాయక చవితి రోజున బాలీవుడ్లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. అంతే.. కొన్ని గంటల్లో మరో సినిమా ప్రకటనతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఊహించని వివాదం మొదలైంది. ఇద్దరు దర్శకులు ఒకే బయోపిక్ ను ప్రకటించడమే కాదు.. ఇద్దరూ ఒకే టైటిల్‌ను ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సాధారణ వ్యక్తి కథ కాదు.. రామచరితమానస్, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక సాహిత్యంతో గుర్తింపు తెచ్చుకున్న మహాకవి గోస్వామి తులసీదాస్… -
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
Kangana vs Rakhi Sawant: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, డ్రామా క్వీన్ రాఖీ సావంత్ మధ్య ఇటీవలే ఒక పాడ్‌కాస్ట్ టాక్ షో కారణంగా ఘాటైన మాటల యుద్ధం చెలరేగింది. ఇటీవల ‘ఎమ్కే టాక్స్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, మహిళా రాజకీయ నాయకురాళ్లైన కంగనా రనౌత్, స్మృతి ఇరానీల పొలిటికల్ జర్నీపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు మోదీజీకి ఏమి ఇచ్చి మంత్రి పదవులు,…
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..