Home
Cinema
Cinema News
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
Suriya 50: తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ కథలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే అసలు చర్చ ఇప్పుడే మొదలయింది. సూర్య 50వ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ తెరకెక్కే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.… -
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
The Traitors India Season 2: రియాలిటీ షో అంటే టాస్కులు, గొడవలు, ఎమోషన్స్, ఎలిమినేషన్లు గుర్తుకొస్తాయి. కానీ ‘ది ట్రేటర్స్ ఇండియా’ మాత్రం వీటన్నింటికీ భిన్నమైన మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ అసలు పోరాటం టాస్కుల్లో కంటే నమ్మకం, అనుమానం మధ్యే సాగుతుంది. పక్కనే ఉన్న వ్యక్తి ట్రేటరా, ఇన్నోసెంటా అనే విషయం చివరి వరకు తెలియదు. ఒకరిని ఒకరు నమ్మించుకుంటూ, అనుమానాలను మరోవైపు మళ్లిస్తూ ముందుకు సాగాల్సిన ఈ గేమ్‌లో చివరికి ఎవరు… -
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా అంటేనే భారీ హైప్ ఉంటుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కి కూడా బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా షూటింగ్‌కు ఎన్టీఆర్ భుజానికి గాయం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్… -
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
Dear You: ఒక సినిమా భారీ హిట్ కొట్టాలంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, విజువల్స్ మాత్రమే అవసరం లేదని మరోసారి రుజువవుతోంది. కంటెంట్ ఉన్న కథలను తక్కువ బడ్జెట్‌తో రూపొందినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే ‘హనుమాన్’ వంటి సినిమాలు తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో తక్కువ బడ్జెట్ మూవీ ఏకంగా రూ.2,000 కోట్ల మార్క్‌ను దాటి అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. చైనాలో… -
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
Vedika Pinto: బాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ (Kill) సినిమాతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండో అమృత్ రాథోడ్‌గా ఆయన చేసిన యాక్షన్ స్టంట్స్ కి గాను ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘రాఖ్’ ఫేమ్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ తెరకెక్కిస్తున్న ఒక సరికొత్త సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాలో నటించబోతున్నారు. అయితే ఇందులో ‘ముసాఫిర్ కేఫ్’… -
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
Sonu Sood: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్‌కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు.… -
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
Emmy Awards 2026: టెలివిజన్, డిజిటల్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారాలుగా ఎమ్మీ అవార్డులు (Emmy Awards)నే చెప్పుకుంటారు. సినిమాలకు ‘ఆస్కార్’ ఎలాంటిదో, టెలివిజన్ రంగానికి ఈ అవార్డులు అలాంటి గుర్తింపును ఇస్తాయి. టెలివిజన్ అకాడమీ ఆధ్వర్యంలో అందించే ఈ అవార్డులను ప్రధానంగా టీవీ సిరీస్‌లు, డ్రామాలు, కామెడీ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్‌లతో పాటు వాటిలో నటించిన ఉత్తమ నటీనటులు, దర్శకులు, రచయితలకు అవార్డులు ప్రధానం చేస్తారు. వీటితో… -
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
BRB First Look: ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బర్త్ డేని కూడా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈసారి పుట్టినరోజు ట్రీట్ మరింత స్పెషల్‌గా మారింది. ఇప్పటివరకు ఆయన కెరీర్లో చూడని విధమైన భారీ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్… -
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
OG 2: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. తమ అభిమాన హీరో నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ‘OG’ సినిమాతో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో చూపించిన దర్శకుడు సుజీత్‌తో మరోసారి పవర్‌స్టార్ జత కట్టినప్పటినుంచి ‘OG 2’పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే పవన్ బర్త్‌డే వచ్చేసినా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పెద్ద అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో కొంత… -
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
Panja Re Release: కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, కాలం గడిచేకొద్దీ వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో ‘పంజా’ కూడా ఒకటి. 2011లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.…
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!