SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది స్పిరిట్. కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అఫీషియల్ బిజినెస్ అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు.
‘స్పిరిట్’ సినిమా కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దిగ్గజ పంపిణీ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిసి కర్ణాటక వ్యాప్తంగా ‘స్పిరిట్’ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభాస్‌కు కర్ణాటకలో భారీ మార్కెట్ ఉంది. గతంలో బాహుబలి, సలార్, కల్కి వంటి చిత్రాలతో అక్కడ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు స్పిరిట్ చిత్రంతో కన్నడలో సరికొత్త ఆల్ టైమ్ బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లు రికార్డులు క్రియేట్ చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది. టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
- Tags
- SPIRIT
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!