సాధారాణంగా బ్యాంక్ లు లోన్ కావాలన్నా క్రెడిట్ కావాలన్నా ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ ని బట్టే మీకు లోన్ మంజూరు చేస్తాయి. సిబిల్ సరిగ్గా లేకపోతే లోన్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ మీ సిబిల్ స్కోర్.. మిమ్మల్ని ఎక్సలెంట్ కస్టమర్ పరిగణించి.. తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 650 కంటే తక్కువగా ఉంటే మీరు…
CIBIL: బ్యాంకులు లేదా మరేదైనా ఫైనాన్షియల్ సంస్థ నుంచి రుణాలు రావాలంటే మీ ‘‘సిబిల్ స్కోర్(CIBIL) ఎంతుంది అనే ప్రశ్నలే వినిపించేవి. ఇప్పుడు, ఇలా సిబిల్ స్కోర్ చెక్ చేయడం త్వరలో మార్చే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరధిలోని ఆర్థిక సేవల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్-DFS), సాంప్రదాయ క్రెడిట్ స్కోర్‌లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కొత్తగా డిజిటల్ లెండింగ్ వ్యవస్థ అయిన ‘‘యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ను విస్తరించడానికి కృషి చేస్తోంది.
CBIL Score: ప్రస్తుత రోజుల్లో సిబిల్ స్కోర్ ఎంత ప్రధానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆర్థికపరమైన అవసరాలకు సంబంధించైనా సరే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ ఉపయోగించుకుని అనేక ఆర్థికపరమైన చర్యలను చేపట్టవచ్చు. ముఖ్యంగా లోన్ సంబంధించిన విషయంలో ఈ సిబిల్ స్కోర్ ఉపయోగపడుతుంది. ఈ సిబిల్ స్కోర్ వ్యక్తి తీసుకున్న సరైన సమయంలో చెల్లింపుల పై ఆధారపడి ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. Read Also:YS Jagan: జగన్ క్వాష్ పిటిషన్…
పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. వివాహం తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఓ పెళ్లిలో మాత్రం ఈ విధానాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఏకంగా వరుడి సిబిల్ స్కోర్ ను కూడా చెక్ చేశారు. ఇక్కడే వరుడికి షాక్ ఇచ్చారు అమ్మాయి తరపు బంధువులు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఆ పెళ్లిని క్యాన్సి్ల్ చేశారు. ఈ విచిత్ర ఘటన…
CIBIL : కోవిడ్ కాలం నుండి దేశంలోని లక్షల మంది ప్రజలు CIBIL స్కోర్ పడిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు వ్యక్తులు తమ CIBIL స్కోర్‌లను తెలియకుండానే పాడు చేసుకుంటారు.
Google Pay: ఏ బ్యాంకు నుంచైనా ఏ లోన్ తీసుకోవాలనుకున్నా.. మొదట సంబంధిత వ్యక్తి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి? అనేది ప్రతీ బ్యాంకు పరిశీలిస్తోంది.. అందులో కీలక భూమిక పోషించేది సిబిల్ స్కోర్.. ఏ బ్యాంక్ అయినా దరఖాస్తుదారుడి ట్రాక్ రికార్డ్ కోసం సంబంధిత వివరాలతో సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. ఇక, కొన్ని వెబ్‌సైట్లు ఈ సేవల కోసం ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి.. ఇటీవల కాలంలో చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను…
RBI Decision on UPI Payments: క్రెడిట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే UPI ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.