Cibil Score: సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..
- సిబిల్ స్కోర్ ని బట్టే లోన్ లు మంజూరు చేస్తున్న బ్యాంక్ లు
- సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారాణంగా బ్యాంక్ లు లోన్ కావాలన్నా క్రెడిట్ కావాలన్నా ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ ని బట్టే మీకు లోన్ మంజూరు చేస్తాయి. సిబిల్ సరిగ్గా లేకపోతే లోన్ రావడం చాలా కష్టంగా ఉంటుంది.
సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ మీ సిబిల్ స్కోర్.. మిమ్మల్ని ఎక్సలెంట్ కస్టమర్ పరిగణించి.. తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 650 కంటే తక్కువగా ఉంటే మీరు సమయానికి ఈ ఎంఐ కట్టడంలేదని అర్థం. అపుడు మీకు లోన్ రావాలన్నా చాలా కష్టం అవుతుంది. మీ స్కోర్ ఎంత పెరిగితే అంత లాభం అన్నమాట. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
Also Read
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
సిబిల్ స్కోర్ అనేది మీ ఆర్థిక గుర్తింపునకు చాలా ముఖ్యమైన కొలమానం. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుగా తనిఖీ చేసేది ఈ స్కోర్‌నే. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టమవుతుంది. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీరు ఆలస్యం చేస్తే అపరాధ రుసుముతో పాటు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఈఎంఐని క్రెడిట్ కార్డు బకాయిని గడువు తేదీలోగా చెల్లించాలి.
క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తే.. మాత్రం కచ్చితంగా ప్రతినెల కట్టేయండి ఎందుకంటే దీని ద్వారానే మీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. వేరేవారి లోన్‌కి గ్యారెంటర్‌గా ఉండకండి. మీరు ఎవరికైనా హామీదారుగా మారినప్పుడు ఆ వ్యక్తి రుణం చెల్లించకపోతే, ఆ ప్రభావం నేరుగా మీ CIBIL స్కోర్‌పై పడుతుంది.మీరు రెండవ రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, కొత్త లోన్ తీసుకునే ముందు మునుపటి రుణాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేసి స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. మెరుగైన సిబిల్ స్కోర్ అంటే బ్యాంకుల దృష్టిలో మీరు నమ్మకమైన కస్టమర్ అని అర్థం. సరైన ఆర్థిక ప్రణాళికతో, క్రమశిక్షణతో ఈ చిట్కాలను పాటిస్తే, మీ క్రెడిట్ స్కోర్‌ను సులభంగా పెంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!