ఉదయ్ కిరణ్, నితిన్ లను స్టార్ హీరోలను చేసిన క్రెడిట్ దర్శకుడు తేజాకే దక్కుతుంది. అంతేకాదు… ఫిల్మ్ మేకింగ్ ను పేషన్ గా భావించే తేజ ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ మూవీస్ ను అందించారు. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు సైతం తన రెండో కొడుకు అభిరామ్ ను పరిచయం చేసే బాధ్యత తేజాకు అప్పగించారు. ఇదిలా �