కష్టపడి సంపాదించి.. కొంచెకొంచెం కూడబెట్టుకొని భవిష్యత్ ప్రణాళికల కోసం పోగు చేసుకుంటున్న డబ్బులను గద్ద వచ్చి పామును తన్నుకుపోయిన విధంగా చిట్టీల పేరుతో లూటీ చేస్తున్నారు కొందరు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఎలియాబాబు అలియాస్ రవి అనే వ్యక్తి పప్పుల చిట్టీల పేరుతో చిట్టీ వ్యాపారం మొ�