మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచార్య, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ మూవీస్ కాగా… ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ సినిమాలు. ఈ…
వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మెగా స్టార్ చిరంజీవి, అన్నయ్య స్ట్రెయిట్ సినిమా చేస్తే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపిస్తదని నిరూపించారు మెగా ఫాన్స్. ఈసారి ఆ హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తూ చిరు మరో స్ట్రెయిట్ మూవీ చేస్తాడు అనుకుంటే తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.…