మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అమలాపురం అమెరికా వరకూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. C సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ వాల్తేరు వీరయ్య సినిమా ఆడే ప్రతి థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తున్నారు. రిలీజ్ అయిన పది రోజుల్లోనే వాల్తేరు…