మెగాస్టార్ నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ బయటికొస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. నెక్స్ట్ అదే జరగబోతోంది. భోళా శంకర్ తర్వాత మెగా 156 చేయాల్సిన చిరు.. దాన్ని హోల్డ్‌లో పెట్టి బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో చిరు తన వయసు,…