మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్ములేపేందుకు వస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి బింబిసార తర్వాత…