‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత ‘భోళా శంకర్’తో ఫ్లాప్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార వంటి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్టతో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేశారు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే మెగాస్టార్ మెగా 156 షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో…
ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని… సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 157 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాకు విజవల్…
ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ విషయంలో ఏం జరిగిందో ఏమోగానీ… నెక్స్ట్ మాత్రం అలాంటి సీన్స్ రిపీట్ కాకుండా గట్టిగా కసరత్తులు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ తర్వాత సాలిడ్ ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సోషియో ఫాంటసీగా రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే నెక్స్ట్ మెగా ఛాన్స్ ఎవరికి? అనేదే ఇప్పుడు…
మెగాస్టార్ నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ బయటికొస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. నెక్స్ట్ అదే జరగబోతోంది. భోళా శంకర్ తర్వాత మెగా 156 చేయాల్సిన చిరు.. దాన్ని హోల్డ్‌లో పెట్టి బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో చిరు తన వయసు,…
మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అభిమానులు అనుకున్న సందర్భం గత అయిదారు ఏళ్లలో…