ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నేడు రంజాన్ సందర్భంగా రివీల్ చేశారు…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తదుపరి సినిమాపై పడిందా..? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…
మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. రాత్రి, పగలు అని చూడకుండా సినిమానే ప్రాణంగా భావించి ఆయన కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా కొలువుండిపోయారు. కొన్నిసార్లు ఆయన పడిన కష్టం ఆయన నోటివెంట వింటుంటే కళ్ళు చెమర్చక మానవు. ఇప్పుడున్న హీరోలు కొద్దిగా కాలు నొప్పి ఉంటేనే షూటింగ్ కు పదిరోజులు సెలవు…
Telangana Cinematography Minister Talasani Srinivas Yadava Addressed in May Day Celebrations held In Kotla Vijay Bhaskar Reddy Stadium. హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ కార్మికులు నిర్వహించిన మే డే ఉత్సవాల్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే డే వచ్చిదంటే…
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ‘ఆచార్య’ సంగతి పక్కన పెడితే మెగా లీకుల హంగామా నడుస్తోంది. ఇటీవల జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేత “భవదీయుడు భగత్ సింగ్”లోని పవర్ ఫుల్ డైలాగును చెప్పించిన చిరు, ఇదే ప్రమోషన్ కార్యక్రమంలో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను కూడా…
మెగాస్టార్ మెగా ఫోన్ పడితే ఎలా ఉంటుంది? అసలు ఆయనకు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందా ? అంటే సమాధానం ‘యస్’ అనే సమాధానం విన్పిస్తోంది మన ‘ఆచార్య’ నుంచి ! ఈరోజు కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే చిరంజీవి దర్శకత్వం వైపు ఎప్పుడు…
మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అతికొద్ది మంది టాప్ సెలబ్రిటీలలో ఆయన ఒకరు. ఇక టాలీవుడ్ లో ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఒక సాధారణ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఇప్పుడు దేశంలోనే చెప్పుకోదగ్గ టాలీవుడ్ కే మెగాస్టార్ గా ఎదిగిన ఆయన జీవితకథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్…
సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనే విషయం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిని పెద్దన్నగా చెప్పుకుంటారు చాలామంది సినీ ప్రముఖులు. అయితే టాలీవుడ్ కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాల వల్ల ‘నేను సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాదు… కేవలం సినిమా బిడ్డ’ను మాత్రమే అంటూ చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే ఎవరికి ఏ సమస్య వచ్చినా తప్పకుండా ముందు ఉంటానని హామీ…