God Father : మొదలైన చిరు – సల్మాన్ సాంగ్ పిక్చరైజేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiru – Salman’s song picturisation Started!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసింది. తాజాగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఓ పాటను గ్రాండ్ వే లో చిత్రీకరించడం మొదలెట్టారు దర్శకుడు ‘జయం’ మోహన్ రాజా. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్వీట్ చేసి నెటిజన్లకు తెలిపారు. ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని, అతని కొరియోగ్రఫీలో ఇది ది బెస్ట్ గా నిలుస్తుందని, ఇదో కన్నుల పండవ మాదిరి ఉంటుందని చిరంజీవి తెలిపారు. ఈ సెట్ సాంగ్ కు సంబంధించిన ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఇటీవల ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా మార్వలెస్ గా వుంది. చిరంజీవి పాత్రను పరిచయం చేసిన ఈ గ్లింప్స్ వీడియోకు ఎక్స్ టార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నయనతార కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు పూరి జగన్నాథ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోవిడుదల కాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీని ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
Shaking a leg with The Bhai @BeingSalmanKhan for #GodFather @PDdancing is at his Choreographing Best!! A sure shot Eye Feast!!@jayam_mohanraja @AlwaysRamcharan@MusicThaman @SuperGoodFilms_@KonidelaPro #Nayanthara @ProducerNVP @saregamasouth pic.twitter.com/mRjXRNhaJB
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 29, 2022
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!