మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. నేడు ఆయన బర్త్ డే కానుకగా వరుస అప్ డేట్ లు విడుదలవుతుండగా. తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. “ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పని చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. #Mega158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్గా నిలుస్తుంది” అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిరంజీవి…
Gharana Mogudu : మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఘరానా మొగుడు. దానికి సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో…
మెగాస్టార్ చిరంజీవి, ట్యాలెంటేడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పై.. చిరు అభిమానుల అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేలే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ విజయానంతరం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్తో చూడబోతున్నాడు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇక తాజాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు అనౌన్స్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపించారు. సూట్ వేసుకుని చుట్టూ పది మంది బాడీగార్డులతో స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది చూసిన వారంతా చిరును వావ్ అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమాకు…
Chiranjeevi-Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్…
Megastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. మెగాస్టార్ అంటే తెలియని వారే ఉండరు. దాదాపు మూడు తరాలను ఆయన అలరిస్తూనే ఉన్నారు. ఒక్కడిగా వచ్చి మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. శిఖరాలను అధిరోహించాడు. దేశ సరిహద్దులు దాటి ఖ్యాతి సంపాదించాడు. తక్కువ టైమ్ లోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. అలాంటి చిరంజీవి ముందు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్…
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు చిరు. 1974 ఆగస్టు 22న మొగల్తూరులో అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు జన్మించాడు. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఏ ముహూర్తాన నాడు వరప్రసాద్ అనే పేరు పెట్టారో కానీ నేడు కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్. తొలి అడుగు – చెన్నై లోని…
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Mega157…
దర్శకుడు వశిష్ట రూపొందించిన సోషియో ఫాంటసీ విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ల సమర్పణలో భారీ స్థాయిలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి రేపు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన అభిమానులకు ‘విశ్వంభర’ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లింప్స్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నామని చెప్పేసింది. Also Read:Andhra King Taluka : ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అప్పుడే ఈ గ్లింప్స్…
విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఒక లేఖ విడుదల చేశారు రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటినుంచే ఛాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో తన సోదరుడికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెబుతూ లేక విడుదల చేశారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి…