Home
Chiranjeevi
Chiranjeevi News
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
నెక్స్ట్ సినిమా నుంచి రామ్ చరణ్ ట్యాగ్ మారనుందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది సినీ వర్గాల్లో. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా నుంచి ‘న్యూ ఏజ్ మెగాస్టార్’గా మారబోతున్నాడు చరణ్. నిజానికి, కెరీర్ స్టార్టింగ్ నుంచి మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఉంది చరణ్‌కు. కానీ, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు చెర్రీ. దీంతో.. గేమ్ ఛేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా… -
Chiru Leaks: సమంత సీక్రెట్ లీక్ చేసిన చిరు
చిరంజీవి ఇప్పటివరకు తన సినిమాల గురించి మాత్రమే లీక్స్ ఇచ్చారు. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ తర్వాత టీం చిరంజీవిని కలిసింది. సమంత ఇంతవరకు సీక్రెట్ గా ఉంచుకున్న మేటర్ ని ఇండైరెక్ట్ గా బయట పెట్టేసారు చిరంజీవి. దీంతో గాసిప్సే నిజమని మెగాస్టార్ తేల్చేశారా? వాట్ ది స్టోరీ! చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడుతారన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయడం మెగాస్టార్ కి అలవాటైపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో… -
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమాలో చరణ్‌ది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటున్నారని తెలిపారు. అవార్డులు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా అది పెద్ద సమస్య కాదన్నారు. రంగస్థలానికి కూడా అవార్డు రావాలని తనతో సుకుమార్ ఎన్నో సార్లు అన్నారని గుర్తు చేశారు. ప్రజల మనసులో మాత్రం చరణ్ స్థానం సంపాదించుకున్నారంటూ ప్రశంసించారు చిరంజీవి. “స్టార్ కొడుకు, గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు, చరణ్‌కి అవసరం లేదు, డైరెక్టర్ ఏం… -
Chiranjeevi: నేషనల్ అవార్డ్ రానివ్వండి, రాకపోనివ్వండి
తాజాగా జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి , తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూనే, తన కుమారుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పడ్డ కష్టంపై ఎంతో ఆవేదనతో, గర్వంగా మాట్లాడారు. మెగాస్టార్ చేసిన ఈ ఎమోషనల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఒక ధ్యేయం ఉండాలని, దాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగాలని… -
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ఎంతలా శ్రమించాడో చిరంజీవి వివరిస్తూ, గతంలో తనకు జరిగిన ఒక ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక శ్రమను చిరంజీవి కొనియాడారు. “ఒక స్టార్ కొడుకుగా చరణ్ మెకానికల్‌గా నటించి వెళ్ళిపోవచ్చు. కానీ… -
Chiranjeevi :’పెద్ది’ విజయోత్సవం.. మెగాస్టార్ ఎమోషనల్
రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర విజయోత్సవ సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అటు అభిమానులను, ఇటు చిత్ర యూనిట్‌ను ఎంతో ఉత్సాహపరిచాయి. చిరంజీవి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో తనను ఇంతగా భావోద్వేగానికి గురిచేసిన సినిమా మరొకటి లేదని అన్నారు. “సాధారణంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు… -
Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు, రామ్ చరణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కగానే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సుకుమార్ చాటుకున్నారు.… -
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
2027 సంక్రాంతి రేసులోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్లు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మనవాళ్లకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ ‘మేము సైతం’ అంటూ వచ్చేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీపడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి మూడు,… -
Mega Surprise: మా ఇంటి బంగారానికి చిరు సత్కారం
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో, ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ క్రేజీ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఒక అపురూపమైన మెగా సర్ప్రైజ్ లభించింది. ‘మా… -
Chiru 158 : “జీవించేశారు అన్నయ్యా!”.. మెగాస్టార్ యాక్టింగ్‌కు డైరెక్టర్ బాబీ ఎమోషనల్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత మెగాస్టార్, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #ChiruBobby2 / #Chiru158. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే…
తాజావార్తలు
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
-
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
-
Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య