Home
Chiranjeevi
Chiranjeevi News
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
బాలయ్యకు సంక్రాంతి కలిసి వస్తుంది. ఏదో ఒకటి రెండు సార్లు మినహా, ఈ పండగ వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి మాత్రం బాలయ్యకి కొత్త రిస్క్ వచ్చి చేరింది. దీనికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి. అదెలాగో మీరే చూడండి. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా విడుదల కావాల్సిందే. ఎఫ్2 (F2), సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకరవర ప్రసాద్ తర్వాత ఐదోసారి… -
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ నిన్నటి వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. అక్కడ థమన్ స్వరపరిచిన ఒక మాస్ బీట్ సాంగ్ కోసం… -
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
Posani Krishna Murali: టాలీవుడ్లో రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న పోసాని కృష్ణమురళి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ఒకేసారి 18 నుంచి 22 సినిమాలకు రచయితగా పని చేశానని పోసాని తెలిపారు. “ఆ… -
Tollywood Sequels : టాలీవుడ్‌ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
బాలయ్య, నాగార్జున సీక్వెల్స్ కంప్లీట్ చేశారు. వెంకీ ఫ్రాంచైజీలో భాగంగా నటించాడు కానీ కథలు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఈ ఫేజ్‌లోకి ఎంటర్ కాలేదు. యంగ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ కూడా సీక్వెల్స్ టాస్క్ ఫినిష్ చేశారు. అయితే ఇప్పటివరకు సీక్వెల్స్ జోలికి పోని ఆ హీరోలు, నెక్స్ట్ ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌కు రెడీ అవుతారా? అనే ప్రశ్న తలెత్తితే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్లో ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ టు… -
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ నిన్న (ఆదివారం) సోషల్ మీడియాలో పలు వీడియోలు, స్టోరీలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలకు తాజాగా జానీ మాస్టర్ స్వయంగా స్పందిస్తూ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తనకు శేఖర్ మాస్టర్‌కి మధ్య ఎలాంటి అపార్థాలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్… -
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫిలింనగర్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారడంతో, తాజాగా ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు నిజాలను వెల్లడించారు. తమ… -
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ, వెండితెరపై తన మార్క్ మేజిక్‌ను రిపీట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా ఆరు పదులు దాటితేనే నటీనటులు కాస్త నెమ్మదిస్తారు, రిస్క్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్లకు వీలైనంత వరకు డూప్‌లను వాడుతుంటారు. కానీ, చిరంజీవి డిక్షనరీలోనే ఆ పదం లేనట్టుంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం #MEGA158 (బాబీ కొల్లి) షూటింగ్లో చోటుచేసుకున్న ఒక… -
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
Chiru158: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న #Chiru158 చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కొనసాగుతోంది. ‘వాల్తేర్ వీరయ్య’ సక్సెస్ తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్ను వెంకట్ కె. నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఒక భారీ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కువ… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు…
తాజావార్తలు
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!