Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా అనుమానాలు ఉండేవి. వచ్చే సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అది కుదరకపోతే అక్టోబర్, లేదా నవంబర్ అన్నారు. కానీ ఎట్టకేలకు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిరు. 2026 సమ్మర్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. వీఎఫ్ ఎక్స్ భారీగా ఉందని.. అందుకే డిలే అవుతుందన్నారు. అంటే అనిల్ రావిపూడితో తీస్తున్న మెగా…
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : MLA…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా నుంచి అప్పట్లో పాటలు వచ్చాయి. కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ గురించి తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆగస్టు 21 అంటే రేపు గురువారం ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని…
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు.…
తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి…
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Monday…
తెలుగు సినిమా కార్మికుల బంద్ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ భేటీలోని కీలక అంశాలను సీ కళ్యాణ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతిరోజూ చిరంజీవి ఫాలో అప్ చేసి సమస్య పై తెలుసుకుంటున్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారు.నేను ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో అలాగే ఛాంబర్ ప్రెసిడెంట్ తో మాట్లాడాను. ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న నిర్మాతల సమస్యలను తప్పుకుండా దృష్టిలో…
టాలీవుడ్ షూటింగ్ బంద్ వ్యవహారం ఇప్పుడు చిరు ఇంటికి చేరింది. నేడు చిరు ఇంట్లో ప్రొడ్యూసర్స్ Vs ఫెడరేషన్ పంచాయతీ జరగబోతుంది. ప్రొడ్యూసర్స్ అభిప్రాయం తెలుసుకుని వారి ఫైనల్ నిర్ణయం ఏంటనే దానిపై వివరణ తీసుకోబోతున్నారు చిరంజీవి. నేడు ప్రొడ్యూసర్స్ సైడ్ నుండి వివరణ తీసుకుని రేపు ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు వర్గాల అభిప్రాయం తెలుసుకున్న తరువాత మంగళవారం ప్రొడ్యూసర్స్ మరియు ఫెడరేషన్ నాయకులతో మెగాస్టార్ భేటీ అయ్యే ఛాన్స్…
Tollywood : గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు పెంచాలని, అది కూడా 30% వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ పెంచిన వారికి మాత్రమే షూటింగ్కు హాజరవుతామని ప్రకటించింది. అయితే, తదనంతర పరిస్థితులలో ఎవరూ షూటింగ్ జరపకూడదని ఫిలిం ఛాంబర్ ప్రకటించడంతో పూర్తిగా టాలీవుడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం గతంలోనే చిరంజీవి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్. 2006లో వచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పించింది.…