Home
Chiranjeevi
Chiranjeevi News
-
KA Paul: అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్..! చంద్రబాబుతో రూ.1,500 కోట్ల డీల్..!
మెగా బ్రదర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో పర్యటించిన ఆయన.. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు.. వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్నారు. ప్యాకేజీ స్టార్ (పవన్ కల్యాణ్) కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.. దీంతో, కాపులను టీడీపీకి అమ్మేశారని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్..… -
Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి చెప్పడం ఎవరి వలన కాదు. ఇప్పటివరకు ఏ హీరో కానీ,ఏ ప్రేక్షకుడు కానీ.. చిరు డ్యాన్స్ కు పేరు పెట్టింది లేదు. అరవై వయస్సులో కూడా ఆ గ్రేస్ ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. -
Pawan Kalyan: తిరుపతి వెంకన్నను చూసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదురా..
Pawan Kalyan: ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. -
Mega 156: షాకింగ్.. మెగా 156 టైటిల్ లీక్..?
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. -
VarunLav: హల్దీ వేడుక.. హైలైట్ అంటే మెగాస్టారే..
VarunLav: ప్రస్తుతం ఇటలీ మొత్తం మెగా ఫ్యామిలీనే నిండిపోయి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 న పెళ్లి జరగనుండగా.. దానికి ముందు కార్యక్రమాలను గ్రాండ్ గా జరిగిపోతున్నాయి. -
Chiranjeevi : ఆ చిత్రం నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్…
మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు,ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు..ఆయన సినీ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగారు..అయితే, చిరంజీవిని తొలి నాళ్లలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’.ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు.. 1983లో విడుదల అయిన ఖైదీ అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే… -
Nagababu: శంకర్ దాదా MBBS రీరిలీజ్ ట్రైలర్.. ఆయన ఇప్పుడు లేరు.. బాధగా ఉంది
Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది. -
Chiranjeevi: రూ. 200 కోట్లు బడ్జెట్.. కుర్ర హీరో విలన్.. నమ్మేలా ఉందా వశిష్ఠ..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు. -
Chiranjeevi: స్క్రిప్ట్ లో ఎవరు వేలు పెట్టకపోతే.. ఈ కాంబో సూపర్ హిట్ అబ్బా.. ?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Chiranjeevi: ఏదైనా.. నీ గొప్ప మనసు ఎవరికి లేదయ్యా
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!