Megastar - Super star : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనడుస్తోంది. రెండు సినీ దిగ్గజాలు బాక్స్ ఆఫీసుపై పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఎన్ని రికార్డులు నెలకొల్పుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్కతా బ్యాక్డ్రాప్లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు.. కేవలం సినిమాల వరకే కాదు.. సమాజ సేవలో కూడా ఆయన మెగాస్టార్ అని తెలియజేస్తోంది. కష్టం అని అన్న వారికి కాదనకుండా ఇచ్చే చేయి అది. తెలిసి ఎన్ని సహాయాలు చేశాడో.. తెలియకుండా అంతకన్నా ఎక్కువ సాయాలు చేశాడు చిరు.
Acharya: ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కథ నచ్చితేనే తప్ప థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అది స్టార్ హీరో సినిమా అయినా.. సూపర్ కాంబో అయినా కూడా ప్రేక్షకులు కొంచెం కూడా కనికరించడం లేదు.
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగుచిత్రసీమలో పోటీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య సాగేదే! దాదాపు నలభై ఏళ్ళ నుంచీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇంతకాలం పోటీ పడ్డ స్టార్ హీరోస్ దేశంలోనే వీరిద్దరూ కాకుండా వేరెవ్వరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు! విశేషమేమంటే, వీరి తరువాత మరో రెండు తరాల హీరోలు వచ్చి రాజ్యంచేస్తున్నా, పోటీ అంటే మాదే అంటూ సాగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అలాంటి…
Shriya : ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ అనతికాలంలోనే అగ్రతారగా ఎదిగింది. దాదాపు 20ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
Pawan Kalyan: మెగా కుటుంబానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తేజ్ కు కూడా మామయ్యలు అంటే ప్రాణం. తేజ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం మామయ్యలే.. ఆ కృతజ్ఞతను తేజ్ ఎప్పటికీ మర్చిపోడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాను అయినా ఎంకరేజ్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా బావుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తాడు. అలాంటింది..