Home
Chiranjeevi
Chiranjeevi News
-
Ram Charan: చిరంజీవి నటజీవితానికి 45 ఏళ్ళు.. మెగా పవర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్
Ram Charan Wishes Chiranjeevi on Completion of 45 years: జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఆ తర్వాత చిన్న హీరోగా.. సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఓ సినీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి.. సినిమా రంగంలోకి వచ్చి 45 ఏళ్లు పూర్తి అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (శుక్రవారం) తన… -
Chiranjeevi on ANR : భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు.. ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్
Chiranjeevi Emotional Tweet on ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుభూతిని, అనుభవాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయనతో తమకు ఉన్న మెమోరీస్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాననీ అన్నారు. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ… -
Mega 157: మొన్న అనుష్క.. ఇప్పుడు ఐశ్వర్య.. చిరుకు సెట్ అయ్యేనా.. ?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కళ్యాణ్ కృష్ణతో మెగా 156 ఇంకా మొదలుకాలేదు .. కానీ, వశిష్ఠతో మెగా 157 మాత్రం పరుగులు పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమయ్యింది. -
Anushka Shetty: మెగాస్టార్ సరసన స్వీటీ.. ఈ వయస్సులో ఆ సాహసం అవసరమా..?
Anushka Shetty: భోళా శంకర్ సినిమాతో చిరంజీవి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చిరు గట్టిగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేతిలో మరో రెండు సినిమాలు లాక్ అయి ఉన్నాయి. ఈ సినిమాల్లో మెగా 157 పైనే అందరి చూపు ఉంది. -
Chiru: మార్కెట్ లో మెగా మేనియా…
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోని బయ్యర్స్ కి భారీ నష్టాలని మిగిలిచింది. ప్రొడ్యూసర్స్ కి చిరుకి మధ్య గొడవలు అనే వార్త భోళా శంకర్ సినిమాతో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. దీంతో అనిల్ సుంకర బయటకి వచ్చి చిరు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, ఇలాంటి… -
Mega 157: ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ..
Mega 157: భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ అందుకోవాలని చిరు.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకున్నాడు. అందులో భాగంగానే బింబిసార లాంటి హిట్ సినిమా ఇచ్చిన వశిష్ఠతో మెగా 157 మొదలుపెట్టాడు చిరు. -
Bhola Shankar : భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో… -
Mrunal Thakur : చిరు Mega 157లో మృణాల్ ఠాకూర్..?
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు… -
Chiranjeevi: అది చిరంజీవి సంస్కారం.. ఆయనను దేవుడిగా పూజిస్తూ
Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి కూడా చిరంజీవినే స్ఫూర్తి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Chiranjeevi: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ ను వదులుకున్న చిరు.. అది కనుక చేసి ఉంటేనా
Chiranjeevi: సాధారణంగా ప్రతి సినిమాను ఒకే హీరో చేయడం సాధ్యంకాదు. ఇక హీరోలు సైతం తమకు సెట్ అయ్యేవి.. మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలా చాలామంది హీరోలు.. ఎన్నో మంచి కథలను వదులుకున్నారు. ఇప్పటికే నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు చెయ్యాల్సి ఉండగా.
తాజావార్తలు
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!