Home
Chiranjeevi
Chiranjeevi News
-
Prasanth Varma: రామ్ చరణ్ స్టార్ హీరో కాదు.. సినిమాలు చేయను.. అది ఫేక్ అంట బ్రో
Prasanth Varma: హనుమాన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి బరిలో అసలు హనుమాన్ ఉండదేమో అనుకున్నారు. చాలామంది ఈ సినిమాను ఆపడానికి ప్రయత్నాలు కూడా చేశారు. -
Mega156: చిరు కెరీర్ లోనే టాప్ 3 సినిమానా.. ఇది కొంచెం ఓవర్ భయ్యా
Mega156: గతేడాది భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఇక ఆ పరాజయం నుంచి బయటపడడానికి ఈసారి పక్కా ప్లాన్ వేశాడు. బింబిసార లాంటి హిట్ అందుకున్నడైరెక్టర్ వశిష్ఠ తో మెగా 156 ను మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ కాంబో అనుకున్నారో అప్పటినుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
Chiranjeevi: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. మా సీఎం అభ్యర్థి చిరంజీవి..!
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. -
Prashanth Varma: చిరు చేసిన మిస్టేక్.. ప్రేమతో తిప్పి కొట్టిన వర్మ
Prashanth Varma: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Teja Sajja : నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఏకలవ్య శిష్యుడిని..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. తెలుగు లో మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా పోస్టర్స్,సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి.ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్’. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఈ… -
HanuMan Movie Team :హనుమాన్ టీం సంచలన ప్రకటన.. తెగే ప్రతి టికెట్లో 5 రూపాయలు రాముడికే..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో ‘హనుమాన్’ తొలి సూపర్ హీరో కథని తెరక్కించారు. ‘హనుమాన్’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ మూవీ కథ మీద నమ్మకంతో వచ్చేస్తోంది.… -
Chiranjeevi: అక్కడ వచ్చింది మెగాస్టార్ రా.. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్ తగ్గేదేలే
Chiranjeevi: టాలీవుడ్ కు ఐకాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి. కష్టంతో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి. మొదటి బ్రేక్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చిరంజీవి. ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నారు అంటే చిరంజీవి. ఎవరినైనా ఆదుకోవాలి అంటే చిరంజీవి. చిత్ర పరిశ్రమలో ఆ పేరు లేకుండా ఏది జరగదు అంటే అతిశయోక్తి కాదు. -
Pawan Kalyan: అన్నను తిట్టారని.. 18 ఏళ్లకే రౌడీలను చితక్కొట్టిన పవన్..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రుల తరువాత అన్నావదినలే నన్ను తల్లిదండ్రులుగాపెంచారు అని పవన్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇక చిన్నతనం నుంచి పవన్ ఇంట్రోవర్ట్ గా పెరిగాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు.. చదువు కూడా అంతంత మాత్రమే. -
Hanuman Pre Release Event: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి?
Is Chiranjeevi Chief Guest for Hanuman Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా.. అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్… -
Sandeep Reddy Vanga: ఆ ఇద్దరు స్టార్లతో సినిమాలు చేస్తా!
Sandeep Reddy Vanga Says I wants to work with Chiranjeevi: ‘సందీప్ రెడ్డి వంగా’.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. చేసింది మూడు సినిమాలే అయినా.. భారీ క్రేజ్ సంపాదించాడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి.. అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి స్టార్ అయ్యాడు. ఇక ‘యానిమల్’ సినిమాతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ చిత్రం ఇటీవలే…
తాజావార్తలు
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!