Megastar Family Crucial Decision on Mega princess Photos: వివాహం జరిగిన చాలాకాలం తర్వాత ఉపాసన- రాంచరణ్ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్ లోనే ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెగా అభిమానులందరూ ఈసారి వారసుడే వస్తాడని బాగా నమ్మారు, కానీ ఆడపిల్ల పుట్టినా సరే మహాలక్ష్మి పుట్టిందని ఇప్పుడు సంతోషపడుతున్నారు. అయితే నిన్నటి నుంచి ఉపాసన…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల తల్లిదండ్రులుగా మారారు.. ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న వీరు పెరేంట్స్ అయ్యారు..ఈ ఉదయమే వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. మహాలక్ష్మి పుట్టడంతో మెగా ఫ్యామిలీ కూడా పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంది.. తమ సంతోషాన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి తన మనవరాలి రాకతో ఎంతగానో ఆనందంగా వున్నారు.. లిటిల్ మెగా ప్రిన్సెస్ అనే టైటిల్ తో స్వాగతం…
Kavya Kalyanram: గంగోత్రి సినిమాతో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్. పిల్లి కళ్లతో ఎంతో ముద్దుగా ఉండే ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుస హిట్లను అందుకుంటుంది.
Comedian Sudhakar: టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 10 లో సుధాకర్ పేరు ఉంటుంది. అప్పట్లో సుధాకర్ లేని సినిమా ఉండేది కాదు అంటే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిర్మాతలు స్టార్ హీరోస్ డేట్స్ కోసం ఎంతగా ఎదురుచూసేవారో.. సుధాకర్ డేట్స్ కోసం కూడా అంతగా ఎదురుచూసేవారట.
క్యూట్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా ఆమె కొనసాగుతూ ఉంది అంటే ఈమెకు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్ధం అవుతుంది.ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది త్రిష ఈమె పలువురు స్టార్ హీరోలు సరసన అవకాశాలు కూడా దక్కించుకుంది.ఇలాంటి సమయంలో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల…
Megastar Chiranjeevi Kind Gesture: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈరోజు తనకంటూ సుస్థిరమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆపద అని వస్తే నేనున్నా అని అభయం ఇచ్చే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే మెగాస్టార్ గొప్పతనం గురించి అనేక విషయాలు ఎప్పుడూ బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది.…
మెగాస్టార్ చిరంజీవి ప్రెజంట్ చేస్తున్నభోళా శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుందని…
మెగా ఫ్యామిలీలో మోస్ట్ క్యూట్ జోడి ఉపాసన రామ్ చరణ్ జంట.. ఈ జంటకు పెళ్ళై పదేళ్లు పూర్తి అయ్యింది..ఈ జంట పెళ్లయి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా చాలా అన్యోన్యంగా ఒకరి విషయంలో మరొకరు తలదూర్చకుండా అన్ని విషయాల్లో కలిసిపోయి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటున్నారు… సోషల్ మీడియాలో ఈ జంట ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది..పేదలకు సాయం చెయ్యడంలో ఈ అమ్మడు మామకు తగ్గ కోడలు అనిపించుకుంది.. తనకు తోచిన సాయాన్ని చేస్తూ…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెల్సిందే.
Will Bhola Shankar Movie increaseChiranjeevi’s August success rate: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఆగస్టు 11న జనం ముందు నిలువనుంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. అంటే ‘భోళాశంకర్’ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా భావించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉంది. అదేంటో చూద్దాం. ‘భోళాశంకర్’ పలు విధాలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే జనవరిలో పొంగల్ బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు. ఆ సినిమా తరువాత వస్తోన్న చిత్రం…