RGV : ఆర్జీవీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అది ఎంత పెద్ద వివాదం అయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పడిపోయింది. మన సినిమాలను వాళ్లు కాపీ కొడుతున్నారు. కానీ ఒకప్పుడు బిగ్ బీ సినిమాలే మన సౌత్ కు స్ఫూర్తిగా ఉండేవి. అమితాబ్ బచ్చన్ సినిమాలను మన…
సంక్రాంతి అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి నుంచే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేస్తున్నారు మేకర్స్. తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న మాస్ రాజా.. తన తదుపరి చిత్రాని డైరెక్టర్ కిషోర్ తిరుమలతో చేస్తున్నాడు. తాజాగా ఈ…
Chiranjeevi : డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. Also Read:Dhanush: ధనుష్ తో…
Ali : కమెడియన్ అలీకి చిరంజీవి ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ నడుమ పెద్దగా కలిసి ఒకే స్టేజిపై కనిపించట్లేదు గానీ.. చాలా సార్లు ఒకరిపై ఒకరు అనుబంధాన్ని చూపించుకుంటున్నారు. తాజాగా అలీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు చిరంజీవి. ప్రతి ఏడాది సమ్మర్ లో బ్రహ్మానందం, అలీకి తన తోటలో పండే మామిడి పళ్లను పంపిస్తుంటారు చిరంజీవి. ఈ సారి కూడా తన తోటలో పండిన మామిడి పళ్లను…
హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆసియా నుంచి టాప్ 2లోకి థాయ్‌లాండ్ అభ్యర్థి చేరారు. నువ్వు మస్వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం కల్పించారు.. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు వేసి నిర్ణయిస్తారు.
టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరు-అనిల్ రావిపూడి మూవీ ఒకటి. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. అందులోను డబ్బింగ్ చిత్రాలే ఎంచుకోవడంతో మెగా ఫ్యాన్సికి కిక్ ఇవ్వలేక పోయ్యాయి. కానీ అనిల్ రావిపూడి మామూలోడు కాదని అందరికీ తెలిసిందే. అది కూడా నిజమే కదా.. కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత.. ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్…
Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అవార్డులను ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా(పుష్ప)కి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికయ్యాయి. విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ సినీ ప్రముఖులు ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. అవార్డులు పొందిన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కళా రంగంలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తింపు అనేది అవసరం.…
Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి మారాడు. చిరుతో పోటీకి రిస్క్ చేస్తున్నాడా.. ఒకవేళ తేడా వస్తే ఎలా అనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా హైప్ పెంచేస్తున్నారు. పైగా 2026 సంక్రాంతికే తమ సినిమా ఉంటుందని ముందే ప్రకటించారు. అందరికంటే ముందే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకుంది ఈ సినిమానే. అనిల్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చిరంజీవికి స్వయంగా ఫ్యాన్ అయిన బాబీ.. ఫ్యాన్ బాయ్ సినిమా అంటూ గతంలో చిరుతో వాల్తేరు వీరయ్య మూవీ తీసి మంచి హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ మంచి సాన్నహిత్యం కొనసాగుతోంది. త్వరలోనే చిరుతో మరో మూవీ తీసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా ఆ ఫొటోలను పంచుకున్నాడు…