Home
Chiranjeevi
Chiranjeevi News
-
‘చిరు 154’… పూనకాలు లోడింగ్!?
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.… -
మెగాస్టార్ కు సెలబ్రిటీల బర్త్ డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు (ఆగస్టు 22) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ఆయనకు అభిమానుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మెహర్ రమేష్‌తో చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్‌ను మహేష్ బాబు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమా టైటిల్‌ని ఆవిష్కరించడం గౌరవంగా ఉంది. “భోళా శంకర్”… -
అప్పాతో మర్చిపోలేని క్షణాలు : రామ్ చరణ్
ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక్క వీడియోతో తన తండ్రిపై ప్రేమ, ఆప్యాయతను తెలియజేశాడు చరణ్. మెగా తండ్రీ కొడుకులు ఇద్దరూ… -
“చిరు 155” టైటిల్ రివీల్ చేసిన మహేష్
మెగాస్టార్ చిరంజీవి 155వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఈ రోజు ఉదయం మహేష్ బాబు రివీల్ చేశారు. “చిరు 155” మూవీ తమిళ బ్లాక్ బస్టర్ “వేదాళం”కు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్లు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా “చిరు155” మూవీ టైటిల్ ను ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్‌తో కలిసి పని చేయడానికి చిరు సిద్ధంగా ఉన్నాడు. ఈ… -
మెగాస్టార్ బర్త్ డే… ట్విట్టర్ స్పేస్ సెషన్ లో ప్రముఖుల సందడి
మెగాస్టార్ చిరంజీవి తన 66వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆగస్టు 22ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ స్పేస్ సెషన్ లో పాల్గొని సందడి చేయనున్నారు. చిరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోబోతున్నారు. చిరంజీవి ఫాలోవర్స్ మెగాస్టార్ పుట్టినరోజు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌కు పిలుపు అందింది. ఈ రోజు ఈ ట్విట్టర్ స్పేస్ సెషన్లో పాల్గొనే ప్రముఖుల జాబితాను నిర్వాహకులు విడుదల… -
నవలా నాయకుడు చిరంజీవి
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అన్న పేరుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. ఆయన తరువాత ఆ స్థాయిలో నవలాచిత్రాలతో విజయం సాధించింది చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని లవ్ స్టోరీస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో నటించారు. అయితే చిరంజీవి కోసమే అన్నట్టుగా కొన్ని నవలలు యాక్షన్ ను కూడా జోడించాయి. సదరు నవలల ద్వారా చిరంజీవి నటునిగా మంచిపేరు సంపాదించారు. చివరకు మెగాస్టార్ గా జనం మదిలో నిలిచారు. ఆయన… -
35 ఏళ్ళ ‘చంటబ్బాయ్’
(ఆగస్టు 22న ‘చంటబ్బాయ్’ 35 ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆయన పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదలైన ఏకైక చిత్రం ‘చంటబ్బాయ్’. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘చంటబ్బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం హాస్యంతో సాగే ఈ సినిమాలో చివరలో… -
‘గాడ్ ఫాదర్’గా మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గత కొన్ని రోజుల నుండి సంబరాలు, సేవాకార్యక్రమాలు జరుపుతుంటే… తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఒకరోజు ముందు నుండే రావడం మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లూసిఫర్’ మూవీకి తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ… -
ఉపాసన వరలక్ష్మీ వ్రతం… నాలుగు తరాలు ఒకే పిక్ లో…!
మెగా స్టార్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేశారు. చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కుటంబంలోని నాలుగు తరాల మహిళలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి భార్య, ఆయన తల్లి అంజనా దేవి, ఉపాసన, శ్రీజ కుమార్తె కూడా ఉన్నారు. “నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాము” అంటూ ఉపాసన ఈ పిక్… -
మెగాస్టార్ సినిమాకు మూడు టైటిల్స్ ?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమిళ…
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?