Home
Chiranjeevi
Chiranjeevi News
-
Mana Shankara Vara Prasad Garu: గెట్ రెడీ.. మన ‘వరప్రసాద్’ గారు దిగుతున్నారు!
ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తైతే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పుడు 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాల ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్కు రెబల్ స్టార్ ప్రభాస్ రావడంతో భారీ హైప్ వచ్చింది. రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుండగా.. 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర… -
NBK : కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ ఆశించిన స్థాయి భారీ విజయం సాధించలేదనే ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై, అలాగే సరైన దర్శకుడి ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో బాలయ్య ఈ సారి కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే… -
Mana Shankara Varaprasad Garu : ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు
Mana Shankara Varaprasad Garu : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన కాంబినేషన్గా మారబోతున్న మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడిల సినిమా విడుదల తేదీపై సస్పెన్స్కు తెరపడింది. ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు పండగ… -
Chiranjeevi-Pawan Kalyan :మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. చిరు–పవన్ నుంచి వరుస అప్డేట్స్
మెగా అభిమానులకు ఇవాళ (డిసెంబర్ 13) నిజంగా పండగ వాతావరణం కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఒకేసారి కీలక అప్డేట్స్ రాబోతుండటంతో ఫ్యాన్స్లో ఉత్సాహం పీక్ స్టేజ్కు చేరింది. అందరూ ఆసక్తిగా ఈ సర్ప్రైజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. Also Read : Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ ! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్… -
Mana Shankara Vara Prasad Garu : రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మేకర్స్… -
MSVPG: పాటలు ఒకే.. అసలైన కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయి సినిమాకి కావాల్సినంత బజ్ని తీసుకురాగా. పాటలు బాగానే ఉన్నాయి కానీ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలతోనే సరిపెట్టకుండా, కనీసం ఒక… -
MSG : మనశంకర వరప్రసాద్.. సెకండ్ సాంగ్ రిలీజ్ కు డేట్ లాక్
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read… -
Anil Ravipudi : ప్రమోషన్స్లో అనిల్ రావిపూడి కొత్త ట్రెండ్!
సినిమా ప్రమోషన్స్లో టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్కు కేరాఫ్ అడ్రస్గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్డేట్లు, ముఖ్యంగా సినిమా సెట్స్లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ… -
Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లపై అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్..!
Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మొస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” 72 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి, సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ను షేర్ చేసుకోవడం ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ కానుంది. ఇకపోతే హైదరాబాద్లో… -
Spirit : స్పిరిట్ లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు..
Spirit : హైదరాబాద్లో ఆదివారం ఉదయం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, తృప్తి దిమ్రి, సినిమా టీమ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చి స్క్రిప్టును అందజేశారు. లాంచ్ తరువాత డైరెక్షన్ టీమ్తో కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఆ ఫోటోలో కనిపించిన ఇద్దరు యువకులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!