Rekha Gupta: గత ప్రభుత్వం మాటలు చెబితే.. మేము పనితో చూపించాం.. ఏడాది పాలనపై రేఖా గుప్తా రిపోర్ట్
- ఢిల్లీలో నేటితో ఏడాది పాలన పూర్తి
- రిపోర్ట్ కార్డు విడుదల చేసిన సీఎం రేఖా గుప్తా
- అభివృద్ధితో చరిత్ర మార్చామన్న ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వం మాటలు చెబితే.. మా ప్రభుత్వం పని చేసి చేతల్లో చూపించిందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడి ఫిబ్రవరి 20న ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో సెక్రటేరియట్‌లో రేఖా గుప్తా రిపోర్ట్ కార్డు విడుదల చేశారు. ఆరోగ్యం, యమునా నది శుభ్రపరచడం, పెట్టుబడి, విద్య రంగాల్లో విజయాలు సాధించినట్లుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగింది.. మళ్లీ కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
‘‘మేము సాకుల నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లాం. ఢిల్లీ పని సంస్కృతిని మార్చాం. గత ప్రభుత్వం శబ్దం చేసేది.. మా ప్రభుత్వం పనిచేస్తుంది. మేము ఢిల్లీలో ‘నేను’ కాదు.. ‘మేము’ అనే రాజకీయాలుచేస్తున్నాము.’’ అని అన్నారు. ఏడాదిలో 30 వేలకు పైగా ఆయుష్మాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఢిల్లీలో 370 కొత్త ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. అవినీతిని అరికట్టడానికి వ్యవస్థను పూర్తిగా డిజిటలైజేషన్ చేశామని.. మురికివాడల నివాసితులకు శాశ్వత గృహాలను అందిస్తామని ఇచ్చిన హామీ నెరవేరిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి
గతేడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని బీజేపీ కలిపించింది. ఇక ప్రజా దర్భార్ నిర్వహిస్తుండగా ఓ జంతు ప్రేమికుడు రేఖా గుప్తాపై దాడి చేశారు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!