Home
Chiranjeevi
Chiranjeevi News
-
Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ రికార్డులరో మళ్ళీ కళకళలాడుతోంది, మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వసూళ్లలోనే కాకుండా, థియేట్రికల్ రన్‌లోనూ తన సత్తా చాటుతూ నేటితో 109 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, నేటి కాలంలో సినిమాలు విడుదలైన రెండు వారాలకే ఓటిటి బాట పడుతున్న తరుణంలో, ‘మన శంకరవరప్రసాద్… -
Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!
Tollywood Senior Heroes: టాలీవుడ్ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు… -
Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో విడుదలైన టీజర్‌పై కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సీజీ వర్క్‌ను మళ్ళీ రీ-వర్క్ చేయిస్తోంది. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’… -
Sai Kumar: చిరు చేసిన ఆ సహాయం.. నా కెరీర్‌నే మర్చేసింది
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతూనే, తోటి నటీనటులను, ముఖ్యంగా యువ ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న పాత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అది 1996వ సంవత్సరం. అప్పుడే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో సాయికుమార్ హీరోగా నటించిన ‘పోలీస్ స్టోరీ’ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్… -
Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అయితే, తాజాగా ఉపాసన తన డెలివరీకి ముందున్న టెన్షన్, పిల్లలు పుట్టిన తర్వాత నెలకొన్న సందడిని వివరిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!… -
Vishwambara Release Date: ఉస్తాద్, పెద్ది క్లోజ్.. ఇక అందరి కళ్లు మెగాస్టార్ ‘విశ్వంభర’పైనే!
టాలీవుడ్లో భారీ సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి పీక్స్‌లో ఉంది. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’పైకి వెళ్లింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా, అలాగే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రాల… -
MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!
MVSP Collections: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు రికార్డులు వాటంతట అవే క్రియేట్ అవుతుంటాయి. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో చిరు మరోసారి తన సత్తా చాటారు. కేవలం రీజనల్ సినిమాగా విడుదలై, పాన్ ఇండియా చిత్రాల రేంజ్ కలెక్షన్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ చేశారు. Google Pixel 10a Launch: 48MP కెమెరా,… -
Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్.. ఫుల్ లిస్ట్ ఇదేనా?
‘మెగాస్టార్’ చిరంజీవి తాజా చిత్రం ‘Mega158’ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మెగా క్యాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్, విలన్, డాటర్ క్యారెక్టర్స్‌కు సంబధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో.. మెగా అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. స్టార్ పవర్‌తో పాటు బలమైన నటన కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. Mega158లో చిరంజీవి లీడ్ రోల్లో… -
MEGA 158 : చిరు కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ తో భారీ హిట్ అందుకున్నాడు. తన నెక్ట్స్ సినిమాను డైరెక్టర్ బాబీతో చేస్తున్నాడు మెగాస్టార్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కాస్టింగ్ తుది… -
OTT Release: ఓటీటీ డివైజ్‌లు బద్దలైపోవాల్సిందే.. ఏడు భాషల్లో మెగా విధ్వంసానికి రెడీ అవుతున్న బాస్ సినిమా!
OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్లో మరోమైలు రాయిగా అవతరించింది. READ…
తాజావార్తలు
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య