JVAS : చాలా ఏళ్ల తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీని మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిర్మాత అశ్వినీదత్…