మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం “ఆచార్య” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఒక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా సహజ వనరులను పరిరక్షించడానికి ఒక వ్యక్తి చేస్తున్న పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. “ఆచార్య” ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది. ఆ…