రష్మిక హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాకి మొదటి నుంచీ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. టెక్నికల్‌గా సినిమా బాగానే ఉన్నా, ఎంచుకున్న లైన్ బాలేదని చాలామంది విమర్శించారు. కేవలం అబ్బాయిలను విలన్లుగా చిత్రీకరించి ఇలా సినిమా ఉందని చాలామంది యూత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఈ మధ్యకాలంలో ‘గీతా…
Rahul Ravindran : రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ అనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈయన. తాజాగా ఓ ఇంటర్యూలో తన భార్య తాళిబొట్టు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి ఆడవారి సమస్యలపై ఎప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటుంది. మీటూ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. ఇండస్ట్రీలో, సమాజంలో మహిళలపై జరిగే దాడులు,…
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.
Chinmayi Indirect Comments on Rashmika Deep Fake Video Goes Viral: ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక మందన్న ఫేక్ వీడియో గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడం చాలా సులభం కావడంతో జరా పటేల్ అనే యువతి వీడియోలో, రష్మిక ఫేస్ ను సూపర్మోస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అని సామాన్యులెవరూ తెలుసుకోలేని విధంగా చాలా పర్ఫెక్ట్…
లిరిసిస్ట్ వైరముత్తుపై సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అనే కామెంట్స్ చేసి సింగర్ చిన్మయి తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత నుంచి చిన్మయి సెక్సువల్ హరాస్మెంట్ విషయంలో సైలెంట్ గా ఉంటున్న వారికి వాయిస్ అవుతూ వచ్చింది. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని చిన్మయి అడ్రెస్ చేస్తూ సోషల్ మీడియాలో అవేర్నెస్ పెంచే పనిలో ఉంది. ఎన్నో త్రేట్స్ కూడా ఫేస్ చేసిన చిన్మయిని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసింది. దాదాపు…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సామ్.. కాలంతో సాగుతోంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి మానసికంగా సంసిద్ధం అవుతుంది.
సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి చిత్రలేఖ మామిడిశెట్టి నర్తించి, నిర్మించిన 'కృష్ణం వందే యశోదరం' మ్యూజిక్ ఆల్బమ్ ను మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇటీవల వీక్షించి, ఆమెను అభినందించారు.
Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ చుట్టూ రూమర్స్ పంచదార చుట్టూ చీమలు చేరినట్లు వస్తూనే ఉంటాయి.
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు. Read Also…