ప్రముఖ సింగర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చిన్మయి పలు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ కోలీవుడ్ లిరిసిస్ట్ వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఏ అమ్మాయికి లైంగికి వేధింపులు ఎదురైనా సోషల్ మీడియా ద్వారా తన గళం విన్పిస్తోంది. అయితే తాజాగా ఈ టాలెంటెడ్ సింగర్ ప్రెగ్నెన్సీ అంటూ ఓ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ పై స్పందించిన చిన్మయి…