సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనీస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సెక్స్ రోబోట్లకు చాట్ జీపీటీ- వంటి సాంకేతికతను వర్తింపజేస్తున్నారు. ఈ టెక్నాలజీతో నైతిక సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటరాక్టివ్, ఏఐ- శక్తితో కూడిన భాగస్వాములను సృష్టించేందుకే లక్ష్యంగా పని చేస్తున్నారు.
Chinese Sailors Attack: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆర్మీ రెచ్చిపోతోంది. చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను భయపెడుతోంది.
Public Toilet : మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్ లను ఉపయోగించుకునే ఉంటాము. కాకపోతే అలా వినియోగించినప్పుడు ఎంతసేపు వెళ్లిన ఏమి కాదు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు దానిని ఉపయోగిస్తున్నారు చెప్పే టైమర్ ను ఎప్పుడైనా గమనించారా.. అవును పబ్లిక్ టాయిలెట్ వద్ద టైమర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి నిజం. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ టాయిలెట్…
చాలాసార్లు మనము ప్రేమకు వయసు అవసరం లేదు అన్న సామెత వింటూనే ఉంటాము. అలాగే ప్రేమ గుడ్డిదని కూడా చాలామంది చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా చైనాలో వింత ప్రేమ వివాహం జరిగింది. దేశంలోనే హెబీ ఫ్రాన్స్ లో ఓ వృద్ధాశ్రమంలో ఈ ప్రేమ కథ మొదలైంది. వృద్ధాశ్రమంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడు లీ, అక్కడే పనిచేసే 23 ఏళ్ల జియా ఫాంగ్ లు ఇద్దరు ప్రేమలో పడ్డారు. మొదట వృద్ధుడు లీ ఉద్యోగిని జియా…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్లో అవిభాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది.
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
India-China: డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ గట్టి సమాధానం ఇస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని పదేపదే భావించే చైనా, ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడం పరిపాటిగా మారింది. అయితే, దెబ్బకుదెబ్బగా భారత్ కూడా టిబెట్లోని 30 ప్రాంతాలకు పేర్లు మార్చాలని భావిస్తోంది.