టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు