ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ పదికాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తుంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిజప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్.. తను గట్టిగా మనసు పెట్టాలే కానీ సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని మరోసారి ఫ్రూవ్ చేశారు ఏఆర్ రెహమాన్. రీసెంట్లీ ఆయన కంపోజింగ్ చేసిన రెండు సినిమాల్లోని టూ సాంగ్స్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యాయి. అంతే కాదు తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్…
‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ రోజు నుంచే డిజిటల్ మీడియాను కబ్జా చేసేసింది. రామ్ చరణ్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్ పాటలో హైలెట్ కాగా.. రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎంతలా అంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు చిందులేస్తున్నారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చికిరి అంటూ…
Ram Charan Hook Step in Chikiri Chikiri Song Set Global Trend: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట ఊహించని రీతిలో హిట్ అయింది. చరణ్ ఈ సాంగ్‌లో అదిరిపోయే హుక్ స్టెప్ వేశారు. బ్యాట్ పట్టుకుని ఆయన వేసిన హుక్ స్టెప్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. స్పీడ్‌గా…
PEDDI Movie Second Single: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పాటకు ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ ఫస్ట్ సాంగ్‌తోనే మరో సిక్స్ కొట్టాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ దాటింది. ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయి వ్యూస్ రావడం…
Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. READ ALSO: Islamabad…
రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ పాట విడుదలై నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్ల వ్యూస్ దాటింది. పాటకు సంగీతం అందించిన ఏఆర్. రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్, లిరిక్స్ బాలాజీ రాయగ. ఈ పాటపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్లో ఇలా రాసారు..…
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో “పెద్ది” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెట్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆయన కేవలం క్రికెట్ మాత్రమే కాదు, సినిమాలో చాలా ఆటలు ఆడతాడని చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, హీరోయిన్‌తో కలిసి ఆయన “చికిరి చికిరి” అంటూ పాడుకుంటున్న ఒక సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ సెన్సేషన్…