Peddi: కీలక పాత్రలో సీనియర్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
READ ALSO: Islamabad Blast: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. ఎంత మంది చనిపోయారంటే..
Also Read
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సీనియర్ నటి శోభన ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ కథ ప్రధానంగా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, శోభన లాంటి సీనియర్ నటి కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
READ ALSO: IPL 2026: కోల్‌కతాకు రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ రియాక్షన్ ఇదే!
తాజావార్తలు
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!