నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ అంటే దాదాపు అందరికి ఇష్టమైన వంటకం. చికెన్ రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చికెన్లో ఉండే ప్రోటీన్ మంచి మూలం తినడం వల్ల.. శరీరంలో ప్రోటీన్ లోపం సమస్య ఉండదు. ఇదిలా ఉంటే.. చికెన్లో ఎక్కువగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ �