ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లను త్వరగా వెన్నకి పంపిన వారు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ లను కూడా తక్కువ పరుగులకే కట్టడి చేసారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ ఆజట్టు నిర్ణిత…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు తరపున రాబిన్ ఉతప్ప తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఎదురు పడినప్పుడు ఢిల్లీ చెన్నై…
చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శనివారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో తన ఫ్లేఆఫ్అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబే.. హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. చెన్నై నిర్దేశించిన 190 పరుల భారీ లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే.. ఛేదించింది రాజస్థాన్. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20…
నేడు ఐపీఎల్ 2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. అయితే 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40), ఫాఫ్ డు ప్లెసిస్(43) శుభారంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత వచ్చిన మోయిన్ అలీ(32)తో రాణించాడు. దాంతో చెన్నై సులువుగా విజయాన్ని అందుకుంటుంది అనుకున్న సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది జట్టు. అయితే…
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు గిల్(9),, వెంకటేష్ అయ్యర్(18) తో పాటుగా కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (8) కూడా త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కొంచెం గాడి తప్పింది. కానీ ఆ…
ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా కేకేఆర్ బరిలోకి దిగ్గుతుండగా ధోనిసేన మాత్రం బ్రావో స్థానంలో సామ్ కర్రన్ ను బరిలోకి దింపుతుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో…
ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు మంచి ఆరంభమే లభించింది.. కానీ దానిని జట్టు నిలబెట్టుకోలేకపోయింది. బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), దేవదత్ పాడిక్కల్(70) అర్ధశతకాలు సాధించి సెంచరీ భాగసౌమ్యాం నెలకొల్పారు. కానీ కోహ్లీ అవుట్ అయిన తర్వాత…
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ సమయంలో ఇసుక తుఫాన్ కారణంగా టాస్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి ఈ జట్లు. ఒకవేళ ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే మొదటి ప్లేస్ లో ఉన్న ఢిల్లీని కిందకి…
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా 3 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే బ్రావో వేసిన చివరి ఓవర్ రెండో బంతికి మిల్నే (15) క్యాచ్ ఔట్ అయ్యాడు. 19.4 బంతికి రాహుల్…
ఐపీఎల్ 14వ సీజన్ లోని రెండో ఫేజ్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా.. కాసేపటి క్రితమే చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టుకు సారధిగా ఉన్నారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌కి కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత 140 రోజులకు తిరిగి, లీగ్…