ఐపీఎల్ లో ఇవాళ హైటెన్షన్ మ్యాచ్ జరుగనుంది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నితీష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.
ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో కీలక ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్ బౌలింగ్ లో కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకే ఆల్ రౌండర్ తప్ప పొడిచింది. ఏమి లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స మరో కీలక పోరుకు సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ ( శుక్రవారం ) సైన్ రైజర్స్ హైదరాబాద్ తో సీఎస్కే టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అడతాడని సమాచారం.
Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ చరిత్రలో ఓ ధృవతార. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి మూడేళ్లు పూర్తయింది. అతను ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ అవుతున్నాడంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.