Home
Chennai Super Kings
Chennai Super Kings News
-
IPL Closing Ceremony: ఐపీఎల్ ముగింపు వేడుకకు భారీ ఏర్పాట్లు..
ఐపీఎల్ 2023 ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది. రేపు ( మే 28 ) అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక ఏర్పాటు చేయనున్నారు. -
Dwayne Bravo: ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్స్ కి రావొద్దు..
సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో మాత్రం తాను ఫైనల్ కు ముంబై టీమ్ ఆడొద్దని కోరుకుంటున్నానని వెల్లడించడం గమనార్హం. -
Suryakumar: తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను ఓ పోస్ట్ చేసింది. అందులో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తోటి సహచరుడు తిలక్ వర్మపై టీజ్ చేశాడు. ఎయిర్ హోస్టెస్ నుంచి నిమ్మకాయ తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తిలక్ వర్మ నోట్లో దాని రసాన్ని వదిలాడు దీంతో ఒక్కసారిగా మేల్కోన్న వర్మ.. క్యా హై ఈజ్ మే (ఏమిటిది) అని అడిగాడు. -
MS DHONI: ఐపీఎల్ ఫైనల్లో ప్రత్యర్థి టీమ్ కు చుక్కలే.. బరిలోకి ధోని బ్రహ్మాస్త్రం..
ఫైనల్ మ్యాచ్ కు చెన్నై టీమ్ అన్ని వ్యూహాలతో సిద్ధం ఉంది. దాదాపు ప్రతి బిగ్ మ్యాచ్ లో ప్రమాదకరంగా బౌలింగ్ చేసే బౌలర్ కు మరింత ఎక్కువగా పదును పెడుతుంది. ఫైనల్లోనూ మరోసారి ఆ బాణాన్ని విసిరి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని ధోని కోరుకుంటున్నాడు. -
CSK vs GT: గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే ఘనవిజయం
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి... -
CSK vs GT: చెమటోడుస్తున్న గుజరాత్ టైటాన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. లక్ష్యాన్ని ఛేధించేందుకు చెమటోడుస్తోంది... -
CSK vs GT: రుతురాజ్ వీరవిహారం.. 10 ఓవర్లలో చెన్నై పరిస్థితి ఇది!
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఈరోజు (23-05-23) గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న... -
GT vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2023 సీజన్లో ఇప్పుడు లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇకపై ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్... -
Ben Stokes: నా డబ్బులు నాకు వొచ్చాయి.. ఇక పోయివొస్తా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట. -
MSDhoni: ధోని కోసం ఢిల్లీ వీధుల్లో అభిమానుల హంగామా..
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు.
తాజావార్తలు
-
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
-
Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
-
Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
ట్రెండింగ్
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!