CSK New Captain 2026: సీఎస్కే టీంకు కొత్త కెప్టెన్‌గా సంజు శాంసన్ రావచ్చు అనే పుకార్లకు చెక్ పెడుతూ ఈ రోజు సీఎస్‌కే యాజమాన్యం జట్టుకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఇంతకీ ఐపీఎల్‌లో సీఎస్‌కే టీంకు కొత్త కెప్టెన్ ఎవరని అనుకుంటున్నారు.. రుతురాజ్ గైక్వాడ్. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సీఎస్‌కే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నారని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఫ్రాంచైజీ.. జట్టు ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియా పోస్ట్…
Chennai Super Kings: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంఛైజీలు ప్లేయర్స్ ట్రేడ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్ టీంను వీడారు.