ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని గ్రాండ్ గా వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి… నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో వరల్డ్ సినిమాని కెలికేయడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ జోన్స్ స్టైల్ లో అడ్వెంచర్ సినిమా చేయబోతున్న రాజమౌళి… వరల్డ్ ఫిల్మ్స్ స్టాండర్డ్ ని మీట్ అవ్వడానికి
SSMB29: కొత్త ఏడాది మొదలయ్యింది అంటే.. అందరి చూపు SSMB29 మీదనే ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు జక్కన్న తన సినిమాను పట్టాలెక్కించింది లేదు. మహేష్ బాబుతో తదుపరి సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి.