కులగణనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఏన్టీవీతో మాట్లాడుతూ.. ఇంతకీ పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలన్నారు. అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ కులగణనపై వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Chelluboina venugopal Krishna: ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు రాజమండ్రి వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది తెలుగు దేశం పార్టీ.. అయితే, మహానాడులో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేవారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడు…