విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. విక్కీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. చాలా మంది ప్రేక్షకులు ఇది ఒక భావోద్వేగ కథ అని అంటున్నారు. మొదటి…