రీసెంట్‌గా బాలీవుడ్ నుండి విడుదలైన ‘ఛావా’ మూవీ ఎలాంటి విజయం అందుకుందో చెప్పకర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజై విజయ శంఖం మోగిస్తోంది. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా కలెక్షన్లు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద విజృంభణ మొదలుపెట్టింది. ఇక తాజాగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ…