సినిమా పబ్లిసిటీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. అనిల్ రావిపూడి అనే దర్శకుడు సినిమా ప్రమోషన్స్ ను కొత్త ట్రెంట్ సెట్ చేసాడు. ఇప్పుడు అందరు అదే దారిలో వెలుతున్నారు. మరికొందరు సినిమా టికెట్స్ ను ఫ్రీ గా ఇస్తూ తమ సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా చౌర్య పాఠం అనే సినిమా మేకర్స్ మరో కొత్త ట్రెండ్ కు తెరలేపారు. Also Read : NANI…
ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘చౌర్య పాఠం’. క్రైమ్-కామెడీ డ్రామాగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంతో ఇంద్రా రామ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. రాజీవ్ కనకాల, మస్త్ అలీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ…