ChatGPT Search Engine: గూగుల్‌కు చెక్ పెట్టేందుకు చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్ రెడీ..
- ఓపెన్ ఏఐ (OpenAI) మరొక కొత్త ఫీచర్‌ను పరిచయం.
- గూగుల్‌కు చెక్ పెట్టేందుకు..
- చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్ రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChatGPT Search Engine: ఓపెన్ ఏఐ (OpenAI) మరొక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తున్న చాట్‌జీపీటీలో సెర్చ్ ఇంజిన్ సామర్థ్యాలను జోడించి అందించనుంది. ఈ సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ గుత్తాధిపత్యం కొనసాగుతుండగా.. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం చూస్తే అతి తక్కువ కాలంలో గూగుల్ కు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు ఇప్పుడు వెబ్ లింక్‌ల గురించి అసలైన సమాచారాన్ని తక్షణమే పొందవచ్చని OpenAI తెలిపింది. ఇకపై మునుపటిలా సెర్చ్ ఇంజన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని తెలిపింది.
Also Read: Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
ChatGPT హోమ్ పేజీలో కొత్తగా సెర్చ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇందులో వార్తలు, క్రికెట్ స్కోర్‌లు, ఇంకా ప్రమోషన్‌ల వంటి సమాచారాన్ని అక్కడి నుండి యాక్సెస్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. OpenAI ప్రకారం, కొత్త ఫీచర్ chatgpt.com వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్ ఈరోజు నుండి చాట్‌జీపీటీ ప్లస్, టీమ్ యూజర్లు, సెర్చ్‌జీపీటీ వెయిట్ లిస్ట్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వ్యాపారం, విద్య వినియోగదారులకు కొన్ని వారాల్లో ఈ అవకాశం లభిస్తుంది. కొన్ని నెలల్లో ChatGPTని ఉపయోగించే వారికి ఈ ఫీచర్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని ఓపెన్ AI తెలిపింది. ఇప్పటి వరకు వినియోగదారుడు ఏదైనా అభ్యర్థించినప్పుడు మాత్రమే chatgpt తన డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని అందుబాటులో ఉంచింది.
🌐 Introducing ChatGPT search 🌐
ChatGPT can now search the web in a much better way than before so you get fast, timely answers with links to relevant web sources.https://t.co/7yilNgqH9T pic.twitter.com/z8mJWS8J9c
— OpenAI (@OpenAI) October 31, 2024
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!