మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ప్రకారం చరణ్, ఉపాసన దంపతులు ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ హౌజ్ ను కొనుగోలు చేశారట. అయితేకాదు ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం కూడా జరిగిపోయింది అంటున్నారు. అయితే చరణ్ ముంబైల